Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్లర కోసం గొడవ.. ఆటో డ్రైవర్ మృతి

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 21, 2026 9:54 AM హైదరాబాద్General
చిల్లర కోసం గొడవ.. ఆటో డ్రైవర్ మృతి - Udayam
వట్టేపల్లిలో ₹10 చిల్లర విషయంలో జరిగిన వాగ్వాదం దాడికి దారితీసింది. ఈ ఘటనలో 42 ఏళ్ల ఆటో డ్రైవర్ మహ్మద్ ముకర్రం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితులు అజీమ్, షోయబ్‌గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఫలక్‌నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...