Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చికిత్స పొందుతూ ఎలక్ట్రీషియన్ మృతి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 21, 2026 9:49 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
చికిత్స పొందుతూ ఎలక్ట్రీషియన్ మృతి - Udayam
అల్వాల్‌లో భవనంపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన ఎలక్ట్రీషియన్ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. దిన్షీ బస్తీకి చెందిన మహ్మద్ ఇమ్రాన్‌ (34) ఈనెల 16న కానాజీగూడ ఇంద్రానగర్‌లో భవనంపై ఎలక్ట్రికల్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

Comments

G
Loading comments...