Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తిలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ బర్త్‌డే వేడుకలు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 6:31 PM ప్రకాశం General
చీమకుర్తిలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ బర్త్‌డే వేడుకలు - Udayam
చీమకుర్తిలోని SKR చెవిటి, మూగ విద్యార్థుల పాఠశాలలో సోమవారం ఎస్‌ఎన్‌ పాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ జన్మదిన వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విద్యార్థులకు, ప్రజలకు వివరించారు.

Comments

G
Loading comments...