Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తిలో 30.12 శాతం పోలింగ్ నమోదు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:09 PM ప్రకాశం General
చీమకుర్తిలో 30.12 శాతం పోలింగ్ నమోదు - Udayam
చీమకుర్తి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 11 గంటల సమయానికి 11,657 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 30.12 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటలలోగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...