Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

Follow Udayam on Google
అనురూప్ Aug 15, 2026 9:33 PM చిత్తూరుGeneral
చిత్తూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు - Udayam
చిత్తూరులో టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై కొందరు సీనియర్‌ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే జగన్‌మోహన్‌ నాయుడు, సీకే లావణ్య ఆలస్యంగా రావడంతో ఓ సీనియర్‌ నేత అసహనం వ్యక్తం చేశారు. సీకే కుటుంబాన్ని చేరదీయడంపైనా నేతల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...