Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొరియాలో చిప్‌ ఉద్యోగులకు భారీ క్రేజ్‌

Follow Udayam on Google
Sai Sep 07, 2026 11:11 AM జాతీయంGeneral
కొరియాలో చిప్‌ ఉద్యోగులకు భారీ క్రేజ్‌ - Udayam
దక్షిణ కొరియాలో శామ్‌సంగ్‌, ఎస్కే హైనిక్స్‌ ఉద్యోగులకు పెళ్లి సంబంధాల్లో డిమాండ్‌ పెరుగుతోంది. ఏఐ చిప్‌లకు భారీగా డిమాండ్‌ రావడంతో సెమీకండక్టర్‌ రంగం బలపడటం ఇందుకు కారణం. భారీ బోనస్‌లు, షేర్‌ విలువల పెరుగుదల టెక్‌ ఉద్యోగాల ఆకర్షణను పెంచుతున్నాయి. ఏఐ, ఇంజినీరింగ్‌ రంగాలపై విద్యార్థుల ఆసక్తి కూడా పెరుగుతోంది.

Comments

G
Loading comments...