వార్తలకు తిరిగి వెళ్లండి

సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి జోడీ చైనా మాస్టర్స్ టైటిల్ గెలిచారు. ఫైనల్లో 11-21, 21-13, 21-17తో హె జి టింగ్, రెన్ జియాంగ్ యు జంటను ఓడించారు.
తొలి గేమ్ కోల్పోయినా రెండో గేమ్‌లో పుంజుకున్న భారత జంట.. నిర్ణాయక గేమ్‌లోనూ ఆధిపత్యం కొనసాగించి విజయం సాధించింది.
Comments
Loading comments...

