వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యవసర వైద్య చికిత్స పొందుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షేరెల్లి వీధికి చెందిన సత్యమ్మ వైద్యం కోసం మంజూరైన రూ.2.50 లక్షల ఎల్‌వోసీ పత్రాన్ని ఆమెకు అందజేశారు.
Comments
Loading comments...

