వార్తలకు తిరిగి వెళ్లండి

మంజుమ్మెల్ బాయ్స్’ తర్వాత కథకే ప్రాధాన్యం ఇచ్చి ‘బలన్-ది బాయ్’ తెరకెక్కించానని దర్శకుడు చిదంబరం తెలిపారు. జితు మాధవన్ రాసిన కథతో తల్లీకొడుకుల బంధం చుట్టూ థ్రిల్లర్‌గా రూపొందిందన్నారు.
పాన్ ఇండియన్ సినిమా చేయాలనే లక్ష్యం తనకు లేదని చిదంబరం చెప్పారు. విశ్వవ్యాప్త భావోద్వేగాలున్న కథలు సహజంగానే అందరినీ చేరుకుంటాయని పేర్కొన్నారు. తదుపరి చిత్రం హిందీలో ప్రముఖ నటుడితో ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

