Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్తతో అవస్థలు పడుతున్న నేత కార్మికులు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 10, 2026 2:39 PM వనపర్తిGeneral
చెత్తతో అవస్థలు పడుతున్న నేత కార్మికులు - Udayam
అమరచింత పట్టణ శివారులోని చేనేత ఉత్పత్తిదారుల సంఘం సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ లోని చెత్తను తగులబెడుతుండటంతో వచ్చే పొగతో నేత కార్మికులు నిత్యం ఇబ్బందులు గురవుతున్నామని అక్కడ పనిచేస్తున్న చేనేత కార్మికులు తెలిపారు. దుర్వాసనతో ఉన్న పొగతో రోగాల బారిన పడుతున్నామని, అధికారులకు విన్నవిస్తున్న స్పందించడం లేదని నేత కార్మికులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...