వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : నగరంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా GHMC పరిధిలోని చెత్త పేరుకుపోయే ప్రాంతాలను శుభ్రపరిచి సుందరీకరిస్తున్నారు. CTUs, GVPలను శుభ్రత, పచ్చదనం, ప్రజల భాగస్వామ్యంతో ఆకర్షణీయంగా మారుస్తున్నారు.
చెత్తను బహిరంగంగా వేయకుండా, నిర్దేశిత సేకరణ వ్యవస్థలను వినియోగించి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని GHMC పౌరులకు సూచించింది.
Comments
Loading comments...

