Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో చిక్కుకున్న వారి రక్షణ

Follow Udayam on Google
Harika Nov 05, 2026 12:58 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
చెరువులో చిక్కుకున్న వారి రక్షణ - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బేతుపల్లి చెరువు వరద ఉధృతిలో చిక్కుకున్న 10 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, 9 మంది మత్స్యకారులను సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి. ఎస్పీ రోహిత్ రాజు, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పర్యవేక్షణలో వివిధ శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టి 19 మందిని కాపాడారు.

Comments

G
Loading comments...