Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులను కలుషితం చేయొద్దు.. పూజా సామగ్రిని చెరువుల్లో వేయొద్దు

Follow Udayam on Google
G,SATHISH Sep 21, 2026 9:12 AM హైదరాబాద్General
వినాయక చవితి పూజకు ఉపయోగించిన పత్రి, పూలు, కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రిని నిమజ్జనం రోజున చెరువుల్లో వేయవద్దని పంతుళ్లు సూచిస్తున్నారు. పూజా సామగ్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సేకరణ కేంద్రాల్లో అప్పగించాలని కోరుతున్నారు. చెరువులు పరిశుభ్రంగా ఉండేలా భక్తులు సహకరించాలని, నీటిని కలుషితం చేయకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

Comments

G
Loading comments...