వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం కేంద్ర మంత్రి భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...

