వార్తలకు తిరిగి వెళ్లండి
వాహనదారులకు భారీ షాక్ ఇచ్చిన కేంద్రం

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపిన 'E20' ఇంధనం వాడకం వల్ల వాహనాల మైలేజీ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తాజాగా అధికారికంగా ప్రకటించింది.
మైలేజ్ తగ్గినా పర్యావరణ ప్రయోజనాలే ఎక్కువని, కాలుష్యం తగ్గి ఇంజిన్ పనితీరు మెరుగుపడుతుందని తెలిపింది. దేశీయ ఇంధన భద్రతను పెంచే ఈ ప్రక్రియపై 2001 నుంచే పరిశోధనలు జరుగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది.
Comments
Loading comments...