Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం అన్ని రంగాల్లో వైఫల్యం: సీఎం రేవంత్‌రెడ్డి

Follow Udayam on Google
Radhika Sharma May 12, 2026 11:03 AM హైదరాబాద్రాజకీయాలు
కేంద్రం అన్ని రంగాల్లో వైఫల్యం: సీఎం రేవంత్‌రెడ్డి - Udayam
కేంద్ర ప్రభుత్వం విదేశీ విధానంతో సహా అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. తన తప్పులను దాచేందుకు ప్రజల వినియోగంపై ఆంక్షలు విధించడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. బీజేపీది అణచివేత ధోరణి అని, తమది అందరినీ కలుపుకుపోయే సిద్ధాంతమని పేర్కొన్నారు. అలాగే, బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Comments

G
Loading comments...