వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూర్ మున్సిపాలిటీలో వన మహోత్సవం సందర్భంగా 17వ వార్డులో ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి ఐదు మొక్కల చొప్పున అందజేశారు.
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు మొక్కలు నాటి సంరక్షిస్తూ పచ్చని పట్టణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

