వార్తలకు తిరిగి వెళ్లండి

నడిగూడెం మండలం చెన్నకేశవపురంలో ఆర్బీఐ ఆదేశాల మేరకు ఆర్థిక సమ్మిళిత సంతృప్త ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక అక్షరాస్యత, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే కార్యక్రమ ఉద్దేశమని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నడిగూడెం బ్రాంచ్ మేనేజర్ అనుష తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆర్థిక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
Comments
Loading comments...

