వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించే చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌ను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి గోవింద రాజులు కోరారు. బుధవారం ఆయన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.
పాఠశాల స్థాయి పరీక్షలు నవంబర్ 12న, మండల స్థాయి పరీక్ష 21న, జిల్లా స్థాయి పరీక్ష 28న నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

