వార్తలకు తిరిగి వెళ్లండి
బూర్గంపాడు మండలం జింకలగూడెంలో చేతబడి చేసిందనే అనుమానంతో ఎస్‌కే సకినా బీ అనే వృద్ధ మహిళను కొందరు గ్రామస్తులు చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమెను తాళ్లతో కొట్టడంతో పాటు చెట్టుకు కట్టి హింసించినట్లు సమాచారం.
ఘటనకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. మూఢనమ్మకాల ఆధారంగా ఎవరినీ హింసించకుండా, అనుమానాలుంటే పోలీసులను ఆశ్రయించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

