వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోటలో చేనగ చెరువు కట్ట, సంత బజార్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి భూమిపూజ చేశారు. భవానమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనులతో ప్రజలు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కలుగుతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

