వార్తలకు తిరిగి వెళ్లండి

పదో తరగతి విద్యార్థులకు త్రిభాషా సూత్రం అమలు నుండి మినహాయింపు ఇస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తాజాగా ప్రకటించింది.
అలాగే తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఒకేసారి సడలింపు ఇస్తూ.. వారు ఒక భారతీయ భాషతో పాటు రెండు విదేశీ భాషలను చదువుకునేందుకు బోర్డు ప్రత్యేకంగా అనుమతించింది.
Comments
Loading comments...

