Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్ల చోరీ.. నిందితుడి అరెస్టు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 11, 2026 12:38 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
కార్ల చోరీ.. నిందితుడి అరెస్టు - Udayam
అంతపురం రూరల్‌ పోలీసులు కార్ల చోరీకి పాల్పడుతున్న హైదర్‌వలిని సోమవారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.40 లక్షల విలువైన ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారు. కార్లకు వైర్లను కలిపి స్టార్ట్‌ చేసి చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వాటిని ఆలమూరు-కక్కలపల్లి రోడ్డులోని పాడుబడిన షెడ్‌లో దాచినట్లు గుర్తించారు. కర్ణాటకలో విక్రయించేందుకు ఓ కారును తీసుకెళ్తుండగా పట్టుకున్నారు.

Comments

G
Loading comments...