Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకిపురంలో బ్రిడ్జిపై బోల్తాపడిన కారు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 2:26 PM అన్నమయ్యGeneral
వాల్మీకిపురంలో బ్రిడ్జిపై బోల్తాపడిన కారు - Udayam
వాల్మీకిపురం మండలం చింతపర్తి–కలికిరి మార్గంలోని గండబోయినపల్లి సమీపంలో బీదవారిపల్లి వద్ద జాతీయ రహదారి బ్రిడ్జిపై కారు బోల్తా పడింది. తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...