వార్తలకు తిరిగి వెళ్లండి

రైళ్లలో ఖాళీ బెర్తులను టీటీఈలు మార్కెట్లో కూరగాయలు అమ్మినట్లు అమ్ముకుంటున్నారని కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే జోన్లను ఆదేశించింది.
2009లో టీటీఈకి లంచం ఇచ్చి బెర్తు పొందిన ఒక ప్రయాణికుడు, దొంగల మత్తుమందు వల్ల మరణించిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Comments
Loading comments...

