Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైల్డ్ అబ్యూస్ కేసులో మెటా అధికారుల విచారణ

Follow Udayam on Google
Sai Sep 09, 2026 6:49 PM జాతీయంGeneral
చైల్డ్ అబ్యూస్ కేసులో మెటా అధికారుల విచారణ - Udayam
చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లోయిటేషన్ మెటీరియల్‌కు సంబంధించిన ఆరోపణలపై బుధవారం మెటా సీనియర్ అధికారులు ఎన్‌సీపీసీఆర్ ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో వాస్తవాలను నిర్ధారించేందుకు కమిషన్ విచారణ చేపట్టింది. జూలైలో బీబీసీ కథనంపై ఎన్‌సీపీసీఆర్ సుమోటోగా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి కంటెంట్‌కు సంబంధించిన ప్రకటనలపై కేంద్రం మెటాను వివరణ కోరడంతో పాటు వాటిని తొలగించాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...