వార్తలకు తిరిగి వెళ్లండి

చాట్రాయి మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. 18 గ్రామ పంచాయతీల పరిధిలోని 15 ఎంపీటీసీ స్థానాలకు 51 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పోలింగ్ పర్యవేక్షణకు 70 మంది పోలీసు సిబ్బంది, 30 మంది వాలంటీర్లు, 100 మంది ఎన్‌ఎస్‌ఎస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

