Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాట్‌జీపీటీతో చలానా రద్దు

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 3:05 PM అంతర్జాతీయంGeneral
చాట్‌జీపీటీతో చలానా రద్దు - Udayam
బ్రిటన్‌కు చెందిన 22 ఏళ్ల మిల్లీ హౌల్టన్‌.. చాట్‌జీపీటీ సాయంతో £60 పార్కింగ్‌ జరిమానాను రద్దు చేయించుకున్నారు. తనకు అనుమతి ఉన్న చోటే వాహనం పార్క్‌ చేసినా జరిమానా విధించడంతో.. చాట్‌జీపీటీతో అప్పీల్‌ లేఖ రాయించి యార్క్‌ సిటీ కౌన్సిల్‌కు పంపారు. ఆమె అప్పీల్‌ను పరిశీలించిన కౌన్సిల్‌ జరిమానాను ఉపసంహరించింది. మిల్లీ వివరాల ప్రకారం.. చాట్‌జీపీటీ నిమిషాల్లో వ్యక్తిగత వివరాలతో లేఖను రూపొందించింది.

Comments

G
Loading comments...