Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బయ్యనగూడెంలో 18.2 సెం.మీ వర్షపాతం

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 11:32 AM ఏలూరుGeneral
మురసు తుఫాన్ ప్రభావంతో గోదావరి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఏలూరు జిల్లా బయ్యనగూడెంలో అత్యధికంగా 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Comments

G
Loading comments...