Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బయటి వ్యక్తులను అడ్డుకున్న మహిళలు

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 3:24 PM బాపట్లGeneral
బయటి వ్యక్తులను అడ్డుకున్న మహిళలు - Udayam
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి పోలింగ్‌ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. ఓటు వేసేందుకు బయటి ప్రాంతాల నుంచి కొందరు వచ్చారంటూ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మహిళలు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని బయటి వ్యక్తులను అక్కడి నుంచి పంపించారు.

Comments

G
Loading comments...