Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుమ్రా, నితీశ్‌ ఎంపికయ్యారు కానీ..

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 2:29 PM జాతీయంక్రీడలు
బుమ్రా, నితీశ్‌ ఎంపికయ్యారు కానీ..  - Udayam
అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా, నితీశ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, హర్షిత్‌ రాణా ఎంపికయ్యారు. గాయాల నుంచి కోలుకున్న వీరంతా సిరీస్‌ ముందు ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటేనే ఆడే అవకాశం దక్కుతుంది. బెంగళూరు సీఓఈలో చికిత్స అనంతరం వీరిని ఎంపిక చేశారు. ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని ఫామ్‌, ఫిట్‌నెస్‌ చాటుకునేందుకు ఈ సిరీస్‌ కీలకం కానుంది. హార్దిక్‌ ఇంకా పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో ఎంపిక కాలేదు.

Comments

G
Loading comments...