Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుమ్రా స్థానంలో ఆకిబ్ నబీ

Follow Udayam on Google
RAGHU Aug 03, 2026 3:51 PM శ్రీకాకుళంక్రీడలు
బుమ్రా స్థానంలో ఆకిబ్ నబీ - Udayam
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. బుమ్రా స్థానంలో జమ్మూకశ్మీర్‌కు చెందిన పేసర్ ఆకిబ్ నబీని జట్టులోకి ఎంపిక చేసింది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...