Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాదికి బుల్లెట్ రైళ్ళు: మంత్రి అశ్విని వైష్ణవ్

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 11, 2026 1:48 PM హైదరాబాద్General
దక్షిణాదికి బుల్లెట్ రైళ్ళు: మంత్రి అశ్విని వైష్ణవ్ - Udayam
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలను కలుపుతూ త్వరలోనే బుల్లెట్ రైళ్లను తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలంగాణలో రైల్వే బడ్జెట్‌ను రూ.5 వేల కోట్లకు పెంచామని, సికింద్రాబాద్ సహా రాష్ట్రంలో 40 స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...