Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుచ్చయ్యకు బెస్ట్ ఇన్నోవేషన్ టీచర్ అవార్డు ప్రధానం

Follow Udayam on Google
p.g.murthy Sep 21, 2026 5:59 PM మంచిర్యాలGeneral
బుచ్చయ్యకు బెస్ట్ ఇన్నోవేషన్ టీచర్ అవార్డు ప్రధానం - Udayam
దండేపల్లి మండలంలోని గుడిరేవు గ్రామ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్యకు బెస్ట్ ఇన్నోవేషన్ టీచర్ అవార్డు లభించింది. సోమవారం సాయంత్రం హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ శ్రీ పాల్ అవార్డును అందజేశారు. విద్యా రంగంలో బోధనకు అవసరమైన విద్య టూల్స్ ను తయారు చేయడంలో ఏఐ ద్వారా బుచ్చయ్య ప్రత్యేక శిక్షణ పొందారు. దీంతో ఆయన కృషిని ప్రశంసిస్తూ బెస్ట్ ఇన్నోవేషన్ టీచర్ అవార్డును నిర్వాహకులు అందజేశారు.

Comments

G
Loading comments...