Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బసవన్న కట్ట గణేశుని లడ్డూ రూ.75 వేలు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 12:40 PM అన్నమయ్యGeneral
బసవన్న కట్ట గణేశుని లడ్డూ రూ.75 వేలు - Udayam
కురబలకోట మండలం బసవన్న కట్ట వద్ద వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంలో కే. శేషురెడ్డి రూ.75 వేలకు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. లడ్డూ దక్కించుకున్న విజేతకు స్వామివారి చైన్, లాకెట్ అందజేశారు. కలశం, టెంకాయ, వస్త్రాలు దక్కించుకున్న వారికి ఉంగరాలు బహూకరించారు.

Comments

G
Loading comments...