Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ

Follow Udayam on Google
శరణ్య శర్మ Jun 23, 2026 3:28 PM కరీంనగర్General
మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ అండ - Udayam
పార్టీకి సేవలు అందించిన నాయకులు బత్తిని సత్తయ్య గౌడ్, పత్తేము పద్మ, దేవసాని గణపతి రెడ్డి కుటుంబాలను హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ పరామర్శించారు. వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీని నమ్ముకున్న వారందరికీ బీఆర్ఎస్ ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...