Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీతి వ్యాలీలో వంతెన కొట్టుకుపోయి బీఆర్‌ఓ ఆపరేటర్ గల్లంతు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 11, 2026 10:46 AM ఆల్ ఇండియా జాతీయ
ఉత్తరాఖండ్‌లోని నీతి వ్యాలీలో తమక్ వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో బీఆర్‌ఓ నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. వరద ప్రవాహంలో కొన్ని వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో బీఆర్‌ఓ ఆపరేటర్‌ ఒకరు గల్లంతయ్యారు. వంతెన ధ్వంసం కావడంతో జిల్లా కేంద్రంతో రాకపోకలు నిలిచిపోయాయి. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...