వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాగుంట, వెంకటాపురం గ్రామాల్లో జరగనున్న శ్రీ పాగుంట లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆవిష్కరించారు.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా జాతరను వైభవంగా నిర్వహించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

