వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన జాటోత్ నవ్య బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూసింది. అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబసభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
నవ్యకు భర్త, కుమార్తె ఉన్నారు. రెండు నెలల క్రితం భర్తతో విడాకులు కావడంతో తండ్రి వద్దే నివాసముంటోంది. ఈ ఘటనతో రాంక్యాతండాలో తీవ్ర విషాద ఛాయలు అలముకొన్నాయి.
Comments
Loading comments...

