Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రాహ్మణపల్లిలో పోలింగ్‌ను పరిశీలించిన జేసీ

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 2:51 PM పల్నాడు General
బ్రాహ్మణపల్లిలో పోలింగ్‌ను పరిశీలించిన జేసీ - Udayam
పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష సందర్శించి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేసేలా చూడాలని, ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...