వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-బ్రెజిల్ స్నేహపూర్వక మ్యాచ్‌ను అభిమానులు బాయ్‌కాట్ చేయాలని మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు భైఛుంగ్ భూటియా కోరాడు. కోల్‌కతాలో మ్యాచ్ నిర్వహణకు రూ.60-70 కోట్ల వరకు ఖర్చవుతుందన్న కథనాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఆ సొమ్మును కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను తయారు చేయడంతోపాటు క్షేత్రస్థాయి ఫుట్‌బాల్ అభివృద్ధికి వినియోగించాలని సూచించాడు.
Comments
Loading comments...

