వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా వసూళ్లను ఎక్కువ చేసి చెప్పడం వల్ల దర్శకులు, నటీనటులకు నష్టం జరుగుతుందని నిర్మాత ప్రణయ్ రెడ్డి అన్నారు. వాస్తవ వసూళ్లకు చెప్పిన నంబర్లకు తేడా ఉంటే బాక్సాఫీస్‌పై ప్రభావం పడుతుందని తెలిపారు.
తమ సినిమాలకు పారదర్శకమైన వసూళ్లనే వెల్లడిస్తామని చెప్పారు. ‘రోమాంచకం’ సక్సెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

