వార్తలకు తిరిగి వెళ్లండి

మబోయినపల్లి అంబేద్కర్ మార్కెట్ యార్డులో కనీస సౌకర్యాలు కరువు.
మార్కెట్ యార్డులో హమాలీలకు త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా మరుగుదొడ్ల పరిశుభ్రత లాంటి కనీస వసతులకై ఎన్నిసార్లు మార్కెట్ అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ ఆరోపించారు.
Comments
Loading comments...

