Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోరు మోటర్ల తీగల చోరీ.. నిందితుల అరెస్ట్

Follow Udayam on Google
Saychi kumar Sep 21, 2026 9:11 AM కామరెడ్డిGeneral
బోరు మోటర్ల తీగల చోరీ.. నిందితుల అరెస్ట్ - Udayam
కామారెడ్డి జిల్లా పొలాల్లోని బోరు మోటర్ల తీగలను చోరీచేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై రాములు తెలిపారు. వీరాపూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ నెల16న అదే గ్రామంలోని పంట పొలాల్లో బోరు మోటార్ల నుంచి స్టాటర్ బాక్సుల వరకు ఉన్న తీగలను దొంగిలించారు. ఆ గ్రామానికి చెందిన11 మంది రైతుల పొలాల్లోని 21 బోరు మోటార్ల నుంచి రూ.40 వేల విలువైన 285 మీటర్ల తీగలను ఎత్తుకెళ్లారని పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...