వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో రెడ్డి సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సంగెం సాయిరెడ్డి, ఉపాధ్యక్షునిగా గొబ్బురు భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పెద్ద పట్లోళ్ల దేవేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా బసిరెడ్డి సుధాకర్ రెడ్డి,
కోశాధికారిగా బెంబెర రాజిరెడ్డి ఎన్నికయ్యారు. సలహాదారులుగా పలువురిని నియమించారు.
Comments
Loading comments...

