Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో కుమారుడిని చంపిన తండ్రి

Follow Udayam on Google
Harika Nov 02, 2026 10:16 AM హైదరాబాద్General
మద్యం మత్తులో కుమారుడిని చంపిన తండ్రి - Udayam
హైదరాబాద్ బోరబండ శిల్పినగర్‌లో ఐదేళ్ల కుమారుడు విజయ్‌ను మద్యం మత్తులో ఉన్న తండ్రి విద్యాసాగర్ (36) గొంతు నులిమి చంపాడు. నవంబర్ 1 రాత్రి 10 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. క్యాటరింగ్ పనికి వెళ్లిన తల్లి తెల్లవారుజామున ఇంటికి వచ్చేసరికి బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, తండ్రి పరారీలో ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...