Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోడపాడులో పోలింగ్‌ను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:20 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
బోడపాడులో పోలింగ్‌ను పరిశీలించిన కలెక్టర్ - Udayam
కలెక్టర్ లక్ష్మీశ నున్న మండలం బోడపాడు గ్రామంలోని ఆర్సీఎం స్కూల్‌లో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు. ఓటర్ల రాకపోకలు, ఏర్పాట్లు, ఓటరు స్లిప్పులను తనిఖీ చేశారు. జిల్లాలోని 992 పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రత నడుమ ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందని తెలిపారు. 496 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీటీవీల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని వెల్లడించారు.

Comments

G
Loading comments...