వార్తలకు తిరిగి వెళ్లండి

బొండపల్లి జడ్పీ హైస్కూల్‌లోని 9 నుంచి 14వ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ ఆరు కేంద్రాల్లో మొత్తం 4,678 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఓటర్ల సౌకర్యార్థం కేంద్రాల వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్క్, వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దీంతో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
Comments
Loading comments...

