వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి ఉక్కపోతకు గురైన ప్రజలు వాతావరణం చల్లబడడంతో కొంత ఉపశమనం లభించింది.
ఏకాదటిగా కురుస్తున్న వర్షాన్ని చూసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరి, రభి, జొన్న, పత్తి పంటలకు అనుకూలంగా ఉంటుందని రైతులు తెలిపారు.
Comments
Loading comments...

