వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు మంగళవారం సాయంత్రానికి భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,850 నుంచి రూ.1,40,550కి, 24 క్యారెట్ల ధర రూ.1,54,750 నుంచి రూ.1,53,330కి పడిపోయింది.
ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.1,40,550, 24 క్యారెట్ల ధర రూ.1,53,330గా ఉంది. చెన్నైలో మాత్రం ధరల్లో మార్పు లేదు. వెండి ధరల్లోనూ పెద్దగా మార్పు కనిపించలేదు.
Comments
Loading comments...

